ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక క్రికెటర్లకు తనో స్ఫూర్తి ! - చంద్రబాబు ప్రశంసలు

అంతర్జాతీయ మహిళల క్రికెట్​లో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్​ను తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ అభినందించారు.

chandrabu and lokesh wishes to mithaliraj
మిథాలీ రాజ్​కు చంద్రబాబు ప్రశంసలు

By

Published : Jul 5, 2021, 2:15 PM IST

అంతర్జాతీయ మహిళల క్రికెట్​లో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్ ఓ లెజెండ్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసించారు. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్​లో భారత జట్టును ఇప్పటికీ ఒంటి చేత్తో గెలిపిస్తున్నందుకు ఆమెకు అభినందనలని ట్వీట్ చేశారు. క్రికెట్ అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక క్రికెటర్లకు స్ఫూర్తి అని నారా లోకేశ్ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details