కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుని మనసారా ప్రార్థించుదామని ఆయన తెలిపారు.
'ఎస్పీబీని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది' - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం వార్తలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు