మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం కొద్ది మంది భద్రతలోనే హైదరాబాద్‌కు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత తగ్గించినందున కేవలం ఎన్ఎస్జీ భద్రతలోనే ఆయన గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రెండ్రోజులు భాగ్యనగరంలో ఉండనున్న చంద్రబాబు సోమవారం తిరిగి అమరావతికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి
అరకొర భద్రతతోనే హైదరాబాద్‌కు చంద్రబాబు - airport
మాజీ మఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. రెండు రోజుల తరువాత సోమవారం తిరిగి అమరావతి రానున్నారు.

చంద్రబాబు
Last Updated : Jun 29, 2019, 5:27 AM IST