విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై ఆవేదన చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలన్నారు.
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి - chandrababu latest news
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై ఆవేదన చెందారు.
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
Last Updated : Aug 9, 2020, 10:32 AM IST