ఇసుక కొరతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. రేపు 12 గంటల నిరసన దీక్షకు సన్నద్ధం అవుతున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించడం సహా ఇసుక కొరతతో... ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు పది వేల రూపాయలు భృతి ఇవ్వడం వంటి పలు డిమాండ్లతో విజయవాడ ధర్నా చౌక్‌లో రేపు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ దీక్ష చేయనున్నారు. దీక్షను జయప్రదం చేసి... భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం... తరలిరా.. కదలిరా అంటూ ఓ ప్రత్యేక గీతం విడుదల చేసింది.
తరలిరా... కదలిరా.. తెదేపా ప్రత్యేక గీతం విడుదల - tdp sand song latest
ఇసుక కొరతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. రేపు 12 గంటల నిరసన దీక్షకు సన్నద్ధం అవుతున్నారు. దీక్షను జయప్రదం చేసి... భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చిన 'తెలుగుదేశం... తరలిరా.. కదలిరా' అంటూ ఓ ప్రత్యేక గీతం విడుదల చేసింది.
babu
Last Updated : Nov 13, 2019, 1:04 PM IST