తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరనున్నారు. ఆయనతో పాటు నారా లోకేశ్ అమరావతికి చేరుకోనున్నారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు - chandrababu naidu todyas programmes
తెదేపా అదినేత చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. మధ్యాహ్నాం సమయానికి అమరావతి చేరుకుంటారని సమాచారం.
chandrababu naidu came to amaravathi form Hyderabad