ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికపై చంద్రబాబు హర్షం - రిషి సునాక్ కు చంద్రబాబు అభినందనలు

Chandrababu on Rishi Sunak బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికపై తేదేపా అధినేత చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు. బ్రిటన్ ను ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్న రిషికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది గర్వకారణమని బాబు అన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Oct 25, 2022, 4:14 PM IST

Chandrababu on Rishi Sunak బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక కావటం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. భారతీయ వారసత్వ తొలి ప్రధానిగా బ్రిటన్‌ను ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్న రిషి సునాక్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది గర్వించదగ్గ విషయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details