హైదరాబాద్ నుంచి అమరావతికిసాయంత్రం చంద్రబాబు తిరిగి రానున్నారు. బెయిల్‌పై వచ్చిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించనున్నారు. విజయవాడలోని వారి నివాసాలలో ఇరువురు నేతలను కలవనున్నారు.
సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు - అమరావతికి రానున్న చంద్రబాబు
సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి చంద్రబాబు తిరిగి రానున్నారు. బెయిల్‌పై వచ్చిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించనున్నారు.
![సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు Chandrababu coming to Amravati from Hyderabad in the evening](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8647978-92-8647978-1599029902183.jpg)
సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు