కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాతృభూమి కోసం తమ ప్రాణాలర్పించిన సైనికులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడికీ సెల్యూట్ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశ సమగ్రత కోసం వారు చూపించిన ధైర్య సాహసాలకు వందనాలు అని ట్విటర్ లో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ మన దేశ సైనికుల త్యాగాలకు ప్రతీక అని లోకేశ్ అన్నారు.
కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ - తెదేపా అధినేత చంద్రబాబు
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా... దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు.

కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
ఇదీ చదవండి: