ఇవి కూడా చదవండి:
ఎలైట్ వరల్డ్ రికార్డ్ కోసం విద్యార్థుల యోగాసానాలు - నందిగామలో ఎలైట్ వరల్డ్ రికార్డ్ కోసం విద్యార్థుల యోగాసానాలు
కృష్ణాజిల్లా నందిగామ, ప్రకాశం జిల్లా అద్దంకిలో.. శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో ఎలైట్ వరల్డ్ రికార్డ్ కోసం.. విద్యార్థులు మ్యూజికల్ యోగాసనాలు వేశారు. ఏడు నిమిషాల పాటు మ్యూజికల్ డ్రిల్, 15 నిమిషాల పాటు యోగాసానాలు వేసి రికార్డు కోసం ప్రయత్నించారు.
chaitanya-school-elite-world-record