వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. లాక్డౌన్తో వలస కూలీల జీవనం దుర్భరంగా మారిన తరుణంలో ప్రతి కూలీకి రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రకటించి, 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
'వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్రం విఫలం' - vijayawada latest news updates
లాక్డౌన్ నిబంధనలతో వలస కూలీల కష్టాలు తీవ్రం అయ్యాయి. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు స్పందించారు. కార్మికులను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
'వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్రం విఫలం'