అయోధ్యలో రామ మందిరం భూమిపూజ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో... రామభక్తులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. నందిగామ పుర వీధుల్లో తిరుగుతు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
నందిగామలో రామభక్తుల సంబరాలు - కృష్ణా జిల్లాలో రామభక్తుల సంబరాలు
అయోధ్యలోని రామమందిరం భూమిపూజ సందర్భంగా... కృష్ణా జిల్లా నందిగామలో రామభక్తులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

అయోధ్యలో రామమందిరం భూమిపూజ... నందిగామలో రామభక్తులు సంబరాలు