ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయవాది రామాచంద్రరావు మృతికి చంద్రబాబు సంతాపం - latest news of cbn

సీనియర్ న్యాయవాది రామాచంద్రరావు మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

cbn condelence to senior lawyer ramachandra rao death
cbn condelence to senior lawyer ramachandra rao death

By

Published : Aug 21, 2020, 1:06 PM IST

సీనియర్ న్యాయవాది రామచంద్రరావు మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అడ్వకేట్ జనరల్​గా, ​ న్యాయవాదిగా రామచంద్ర రావు విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details