ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైబర్ క్రైమ్ పోలీసులకు తెదేపా శ్రేణుల ఫిర్యాదు - TDP

ఓ ఆజ్ఞాత వ్యక్తి ఫేస్​బుక్​లో సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో అకౌంట్ సృష్టించి... పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారని తెదేపా శ్రేణులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో దుష్ప్రచారం

By

Published : Jun 16, 2019, 8:57 PM IST

సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో దుష్ప్రచారం

ఆజ్ఞాత వ్యక్తి ఫేస్​బుక్​లో ''సీబీఎన్ ఆర్మీ కృష్ణా డిస్ట్రిక్ట్'' పేరుతో అకౌంట్ సృష్టించి... ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని సీబీఎన్ ఆర్మీ బాధ్యులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నకిలీ అకౌంటు సృష్టించి దాని ద్వారా... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో మార్ఫింగ్ చేసిన పోస్ట్ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఎన్ ఆర్మీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడాన్ని ఖండిచారు.

ABOUT THE AUTHOR

...view details