నిషేధిత క్యాట్ ఫిష్ రవాణా చేస్తున్న లారీ స్వాధీనం
నిషేధిత క్యాట్ ఫిష్ రవాణా చేస్తున్న లారీ స్వాధీనం - కృష్ణా జిల్లా పామర్రు క్రైమ్ న్యూస్
నిషేధిత క్యాట్ ఫిష్ రవాణా చేస్తున్న లారీని కృష్ణా జిల్లా పామర్రు పోలీసులు పట్టుకున్నారు. టన్నుకు పైగా క్యాట్ ఫిష్ తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీలోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్యాట ఫిష్ ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారనే వివరాలను.. ఆరా తీస్తున్నారు.

cat-fish-seize-in-krishna-distict
.