ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మరోసారి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు' - దుర్గగుడి ఫ్లై ఓవర్​

విజయవాడ నగరంలో నూతనంగా ప్రారంభించిన దుర్గగుడి ఫ్లై ఓవర్​పై రాత్రి పూటలో నగర వాసులు బైకుల మీద వచ్చి నిలబడి సెల్ఫీ దిగుతుండటాన్ని భవానిపురం పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

'మరోసారి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు'
'మరోసారి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు'

By

Published : Oct 29, 2020, 5:26 AM IST

ఇటీవలే నూతనంగా ప్రారంభించిన దుర్గగుడి ఫ్లై ఓవర్​పై రాత్రి సమయాల్లో నగర వాసులు బైకుల మీద వచ్చి నిలబడి సెల్ఫీ దిగుతూ ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నారు. వంతెనపై నుంచే నగరాన్ని చూస్తూ ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తుండటం మరో పక్క ప్రమాదాలకు గురవుతుండటం పట్ల భవానిపురం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

'మరోసారి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు'

మరోసారి ఇలాచేస్తే..

అనంతరం వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి కారణం లేకుండా ఫ్లై ఓవర్​పై వాహనం ఆపి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

'మరోసారి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు'

ఇవీ చూడండి : '41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది'

ABOUT THE AUTHOR

...view details