ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చుక్కల దుప్పిని చంపిన ఇద్దరు అరెస్టు - Case filed against killers of a dotted deer

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మద దేవరపల్లిలో చుక్కల దుప్పిని చంపిన ఘటనలో.. ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

Case filed against killers of a dotted deer
చుక్కల దుప్పిని కొట్టి చంపిన వారిపై కేసు నమోదు

By

Published : May 24, 2020, 5:21 PM IST

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మద దేవరపల్లిలో నీటి కోసం జనావాసాల మధ్యకు వచ్చిన చుక్కల దుప్పిని.. ఇద్దరు కొట్టి చంపారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు మైలవరం అటవీ అధికారి ఉషారాణి తెలిపారు.

చనిపోయిన దుప్పికి స్థానిక ఫారెస్ట్ ఆఫీసులో పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై అటవీ చట్టం-1972 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వారిని కోర్టు లో ప్రవేశపెడతామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details