మాజీమంత్రి కొల్లు రవీంద్ర తనను బెదిరించారంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొట్లపాలెం గ్రామంలో వైకాపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాగరాజు...తనను కొల్లు రవీంద్రతో పాటు మండల తెదేపా అధ్యక్షుడు కుంచేనాని నామినేషన్ వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు - case against former minister kollu ravindra at machilipatnam
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నంలో పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నామినేషన్ ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పొట్లపాలెం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి కొల్లు రవీంధ్రపై మచిలీపట్నంలో పోలీసు స్టేషన్లో కేసు