కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల చెరువు కట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్ల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మరో కారు పంట చేనులోకి దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మూడు కార్లు ఢీ..ముగ్గురికి గాయాలు - road accidnet in kanchikacharla
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల చెరువు వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
cars accidnet in krishna dst kanchikacharla 3 injured cars damaged