ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Car Rush To Canal: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు - munneru

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్​కు గాయాలయ్యాయి.

car rushed in to munneru cannel
కాలువలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Dec 17, 2021, 10:44 AM IST

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద ఓ కారు మున్నేరు కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో.. డ్రైవర్‌ మాత్రమే ఉన్నారు. స్థానికులు అతన్ని రక్షించారు. తీవ్ర గాయాలు కావడంతో.. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details