కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో.. కారు బోల్తా పడింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. చిల్లకల్లు విద్యుత్ ఉపకేంద్రం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కారు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం - chillakallu car accident
కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కారు బోల్తా