ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సిగ్నల్​ జంప్​ చేసి...ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు' - ap latest

విజయవాడలో ఓ కారు బీభత్సం చేసింది. సిగ్నల్స్​ దాటొద్దని పోలీసులు వారిస్తున్నా..పట్టించుకోకుండా ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు..ఆ కారు డ్రైవర్​. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

పోలీసులు వారిస్తున్నా.. కారుతో ఢీకొట్టాడు

By

Published : Aug 14, 2019, 8:39 AM IST

Updated : Aug 14, 2019, 9:36 AM IST

పోలీసులు వారిస్తున్నా.. కారుతో ఢీకొట్టాడు

కృష్ణా జిల్లా విజయవాడలో ఓ కారు డ్రైవర్​ నిర్లక్ష్యం రహదారిపై గందరగోళం సృష్టించింది. మేరిస్టెల్లా కాలేజీ సిగ్నల్ వద్ద ఆ కారు.. మితిమీరిన వేగంతో రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారు డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Aug 14, 2019, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details