కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై ఇండియన్ అయిల్ పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌కు ఢీకొని అందులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు - వీరవల్లి రహదారిపై ప్రమాదం వార్తలు
డ్రైవర్ నిద్రమత్తులో నడపడంతో కారు డివైడర్‌ను ఢీకొని ముగ్గురికి గాయాలైన ఘటన.. కృష్ణా జిల్లా వీరవల్లి జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు