కృష్ణా జిల్లా గన్నవరం ఆర్సీఎం చర్చి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దపల్లి నుంచి వస్తున్న కారు డ్రైవర్‌కు హార్ట్ స్ట్రోక్ రావటంతో.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన షెడ్డులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వాహనం ధ్వంసమైంది. కారు డ్రైవర్‌ను ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరమణ ఆస్పత్రికి తరలించారు.
కారు డ్రైవర్‌కు హార్ట్ స్ట్రోక్... అదుపు తప్పిన వాహనం - gannavaram crime news
కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన షెడ్డులోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్‌కు హార్ట్ స్ట్రోక్ రావటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వాహనం ధ్వంసమైంది.
గన్నవరంలో అదుపుతప్పిన వాహనం