'త్యాగాలను గుర్తించాలి... అమరావతిలోనే రాజధానిని ఉంచాలి'
'త్యాగాలను గుర్తించాలి... అమరావతిలోనే రాజధానిని ఉంచాలి' - ఏపీలో రాజధాని రగడ వార్తలు
రైతుల త్యాగాలను గుర్తించి... అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో రైతులు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. 'మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతినే రాజధానిగా కొనసాగించడంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
!['త్యాగాలను గుర్తించాలి... అమరావతిలోనే రాజధానిని ఉంచాలి' capital formers conduct rally in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5487175-768-5487175-1577258783571.jpg)
capital formers conduct rally in krishna district