కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు నుంచి విజయవాడ వెైపు గంజాయి లోడుతో వెళ్తున్న బోలేరో వాహనాన్ని టోల్గేట్ వద్ద నిలువరించారు. వాహనాన్ని వదలి నిందితులు పారిపోగా వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 90 కిలోల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
పొట్టిపాడు టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత - పొట్టిపాడు టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత
గంజాయి రవాణా చేస్తున్న ఓ బోలేరో వాహనాన్ని ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయారు. పట్టుబడ్డ గంజాయి 90 కిలోల వరకు ఉంటుందని అంచనా వేశారు.
పొట్టిపాడు టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత