ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ అమరవీరుల స్మరణతో తృప్తి : సీఐలు - Candle Ryally for Police Martyrs

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని విజయవాడ గ్రామీణ పోలీసులు ఘనంగా నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ నుంచి పైపుల రోడ్డు వరకు నున్న పోలీసులతో కలిపి సంయుక్త క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

పోలీస్ అమరవీరుల స్మరణతో తృప్తి : సీఐలు
పోలీస్ అమరవీరుల స్మరణతో తృప్తి : సీఐలు

By

Published : Oct 23, 2020, 10:35 PM IST

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని విజయవాడ పోలీసులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అజిత్ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ నుంచి పైపుల రోడ్డు వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

అమరుల త్యాగాలను స్మరిస్తూ..

అనంతరం పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ క్యాండిల్ పట్టుకుని అజిత్ సింగ్ నగర్, నున్న ఠాణాల పోలీసులు నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

ప్రతి సంవత్సరం..

ప్రతి ఏడాది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించినప్పుడు తమకు ఆత్మ సంతృప్తి కలిగిస్తుందని అజిత్ సింగ్ నగర్, నున్న గ్రామీణ ఠాణాల సీఐలు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details