క్రిస్మస్, నూతన సంవత్సర సందడి విజయవాడలో మొదలైంది. నగరంలోని పలు హోటళ్లలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. కేక్‌లో వినియోగించే ఎండు ఫలాలు... వివిధ రకాల వైన్, ఆల్కహాల్‌తో కలిపారు. నెలరోజులపాటు ఈ పదార్థాలన్నీ ఇలాగే కలిపి ఉంచుతామని... వీటన్నింటిని కలపటం వల్ల కేక్ రుచిగా ఉంటుందని హోటళ్ల ప్రతినిధులు చెబుతున్నారు.
విజయవాడలో ముందుగానే మొదలైన క్రిస్మస్ సందడి - ఫార్ఛ్యూన్ మురళీ హోటల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం
కృష్ణా జిల్లాలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ముందుగానే మొదలయ్యాయి. నగరంలోని పలు హోటళ్లలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఫార్ఛ్యూన్ మురళీ హోటల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం