రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఏపీ నూతన ఐటీ విధానంపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రైవేటు వర్సిటీల నియంత్రణ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రుణం తీసుకునే అంశం, ఉద్యోగ నియామక క్యాలెండర్‌పై చర్చించనున్నారు. ఈ భేటీలో తెలంగాణాతో జలవివాద అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Cabinet meeting: కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - Telangana water dispute issues
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఏపీ నూతన ఐటీ విధానం, ఉద్యోగ నియామక క్యాలెండర్, టిడ్కో ఇళ్ల నిర్మాణం గురించి ఈ భేటీలో చర్చించనున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Last Updated : Jun 30, 2021, 12:49 PM IST