కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో మహిళలు.. బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో... రోజూ ఒక్కో దేవాలయం వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. స్థానిక మహాలక్ష్మి వెండి దేవాలయం వద్ద సంప్రదాయ నృత్యాలు చేస్తూ... మహిళలు బతుకమ్మ ఆటను ఆడారు.
జగ్గయ్యపేటలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు - jaggayyapeta latest news
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడుతున్నారు.
జగ్గయ్యపేటలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు