ACCIDENT: గన్నవరం విమానాశ్రయం వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బస్సు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతుడు నల్లని మౌళేశ్వరరావుగా గుర్తించారు.
ACCIDENT: టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి - కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం
ACCIDENT: కృష్ణాజిల్లాలో చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
![ACCIDENT: టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి టిప్పర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... డ్రైవర్ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14047303-322-14047303-1640839916408.jpg)
టిప్పర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... డ్రైవర్ మృతి