Bull Race Competition:కృష్ణా జిల్లా గుడివాడలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ టూ వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంత్రి కొడాలి నాని సోదరుడు చిన్ని గోమాతకు పూజలు చేసి ప్రారంభించారు.
Bull Race Competition: గుడివాడలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు - ఎడ్ల పందేలు తాజా వార్తలు
Bull Race Competition: కృష్ణా జిల్లా గుడివాడలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చారు.

గుడివాడలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు
రెండు పళ్ల విభాగంలో ఇవాళ పోటీలు జరగ్గా విజేతలకు కొడాలి చిన్ని జ్ఞాపికలు అందజేశారు. పోటీలను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చారు.
గుడివాడలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు
ఇదీ చదవండి: Cockfight: మొదలైన సంక్రాంతి సంబరం..తగ్గేదే లే అంటున్న పందెం కోళ్లు
Last Updated : Jan 11, 2022, 4:20 PM IST