ఆరు నెలలుగా ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. గుడివాడ బస్సు స్టాండ్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భిక్షాటన చేస్తూ ఆందోళన చేశారు. పదివేల రూపాయల చొప్పున కరవు భత్యం ఇవ్వాలన్నారు. ఇసుక సమస్యను తీర్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆర్డీఓ సత్యవాణికి వినతిపత్రం అందజేశారు.
భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ - latest news on building workers union
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు గుడివాడలో భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
![భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4602380-967-4602380-1569850466256.jpg)
భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ
భిక్షాటన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ