కృష్ణా జిల్లా కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపేటలో.. ప్రమాదవశాత్తూ ఓ గేదె బావిలో పడింది. స్థానికుల సమాచారం మేరకు కోడూరు పోలీసులు, అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటకుపైగా శ్రమించి గేదెను పైకి లాగారు.
బావిలో పడ్డ గేదెను రక్షించిన పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది - buffalo saved by fires service people
కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపేటలో ఓ గేదె బావిలో పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గేదెను బయటకు తీశారు.
బావిలో పడ్డ గేదెను బయటకు తీసిన పోలీసు, ఫైర్ సిబ్బంది