డ్రైనేజీలో పడిన గేదెను రక్షించారు అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక సిబ్బంది. విజయవాడ నగర శివారులోని గ్రామీణ పోలిస్టేషన్ సమీపంలో గల డ్రైనేజీలో ప్రమాదవశాత్తు గేదె పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని తాడు సాయంతో దాన్ని సురక్షితంగా బయటకు తీశారు.
మూగ జీవాన్ని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - డ్రైనేజీలో ప్రమాదవశాత్తు గేదె
డ్రెనేజీ పైకప్పు తెరిచి ఉండటంతో ఓ గేదె ప్రమాదవశాత్తు అందులో పడింది. అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక సిబ్బంది ఆ మూగజీవాన్ని కాపాడారు.
మూగ జీవాన్ని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది