రేపు బౌద్ధ జయంతి సందర్భంగా... కృష్ణా జిల్లా ఘంటసాలలో పూజ్య భౌద్ధగురువు చేపట్టిన భోజన దానము, భిక్షా స్వీకరణ కార్యక్రమాలు జరిగాయి. రేపు బౌద్ద జయంతి నిర్వహిస్తామని బౌద్ధగురువు బంతిజే తెలిపారు.
ఘంటసాలలో రేపు బౌద్ధ జయంతి వేడుకలు - ఘంటసాలలో బుద్ద జయంతి వేడుకలు
కృష్ణా జిల్లా ఘంటసాలలో రేపు బౌద్ధ జయంతిని నిర్వహిస్తామని... ఆలయ నిర్వాహకులు తెలిపారు.
రేపు ఘంటసాలలో బౌద్ద జయంతి వేడుకలు