ఇవీ చదవండి.
అవినాష్ బాహుబలి.. కొడాలి నాని భళ్లాలదేవుడు: బుద్ధా - గుడివాడ
భళ్లాలదేవుడైన కొడాలి నానిని ఢీ కొట్టడానికి.. దేవినేని అవినాష్ బాహుబలిగా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తే... నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
బుద్ధా వెంకన్న
Last Updated : Apr 2, 2019, 8:10 PM IST