ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సామాన్యులకు రోడ్లమీద... వైకాపా వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో' - కన్నబాబుపై బుద్దా వెంకన్న విమర్శలు

వరదలతో రైతులు ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఎక్కడ ఉన్నారంటూ తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సామాన్యులకు రోడ్ల మీద వైద్యం చేస్తున్న ప్రభుత్వం.. వైకాపా వారికి పక్క రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తోందంటూ మండిపడ్డారు.

budda venkanna fires on minister kannababu
బుద్దా వెంకన్న

By

Published : Aug 20, 2020, 2:43 PM IST

బుద్దా వెంకన్న ట్వీట్

వరదలొచ్చి పొలాలు మునిగి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఎక్కడ ఉన్నారంటూ తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనపై నమ్మకం లేకే ఆయన హైదరాబాద్ వెళ్లారన్నారు.

సామాన్యులకు రోడ్ల మీద వైద్యం చేస్తున్న ప్రభుత్వం.. వైకాపా వారికి పక్క రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తోందంటూ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details