ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నంలో ఓ మహిళ ఇంట పూసిన బ్రహ్మకమలం పువ్వు - మచిలీపట్నంలో బ్రహ్మకమలం పువ్వు వార్తలు

కృష్ణాజిల్లా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మైథిలి అనే మహిళ ఇంట బ్రహ్మకమలం పువ్వు వికసించింది.

brhma kamalam flower in machilipatnam
బ్రహ్మకమలం పువ్వు

By

Published : Jul 4, 2020, 1:39 PM IST

కృష్ణాజిల్లా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మైథిలి అనే మహిళ ఇంట బ్రహ్మకమలం పువ్వు వికసించింది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పం. దీని శాస్రీయనామం సౌస్సురేయా ఆబ్వాల్లాట. ఇది హిమాలయా ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. బ్రహ్మకమలం పువ్వుపై బ్రహ్మ కూర్చొని ఉంటాడని మహిళలు పూజ చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details