స్వర్గీయ దాసరి లక్ష్మణరావు రచించిన బోటని అండ్ బియాండ్ డిక్షనరి ఆఫ్ ప్లాంట్ సైన్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ C.ప్రవీణ్ కుమార్, డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ K.రామ్‌జీ, నీల్ కమల్ పబ్లికేషన్స్ MD సురేష్ చంద్రశర్మ హాజరయ్యారు. నీల్‌కమల్ పబ్లికేషన్స్ MD సురేష్‌చంద్రశర్మ ప్రచురించిన ఈ పుస్తకాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించారు. పుస్తకం చదువుతుంటే విద్యార్థి దశలోని సంఘటనలెన్నో గుర్తుకువస్తున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
విజయవాడలో దాసరి లక్ష్మణరావు పుస్తకం ఆవిష్కరణ - విజయవాడలో దాసరి లక్ష్మణరావు పుస్తకం ఆవిష్కరణ
స్వర్గీయ దాసరి లక్ష్మణరావు రచించిన బోటని అండ్ బియాండ్ డిక్షనరి ఆఫ్ ప్లాంట్ సైన్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
![విజయవాడలో దాసరి లక్ష్మణరావు పుస్తకం ఆవిష్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4534449-209-4534449-1569290687992.jpg)
విజయవాడలో దాసరి లక్ష్మణరావు పుస్తకం ఆవిష్కరణ