అమరావతిలో దున్నపోతులు, పందులు తిరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై... మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జంతువులతోపాటు... వైకాపాకి చెందిన 150 పశువులు కూడా తిరుగుతూ... పచ్చటి అమరావతిని నాశనం చేస్తున్నాయని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజధానిగా ప్రపంచం గుర్తింపు పొందిన అమరావతిని... బొత్స శ్మశానంతో పోల్చడం వారి విజ్ఞతకు నిదర్శనమని పేర్కొన్నారు.
'అమరావతిని శ్మశానంతో పోల్చడం... వారి అజ్ఞానానికి నిదర్శనం' - bonda umamaheswra rao press meet at vijayawada
రాజధాని ప్రాంతంలో వైకాపాకు చెందిన 150 పశువులు తిరుగుతూ... పచ్చటి రాజధానిని నాశనం చేస్తున్నాయని... మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మీడియా సమావేశం