కేసీఆర్ పై జగన్ సానుకూల వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే అర్ధనగ్న ప్రదర్శన ప్రత్యేక హోదా కోసం తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అన్న వైకాపా అధ్యక్షుడుజగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ..కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉప్పులూరులో అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న కేసీఆర్తో కలిసి కుట్రలు జగన్ పన్నుతున్నారంటూ బోడె ప్రసాద్ ఆక్షేపించారు.
ఇవీ చూడండి.