Boating point at krishna river: అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో.. కృష్ణా నది ఒడ్డున కొత్త బోటింగ్ పాయింట్‌ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. కొవిడ్ అనంతరం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కృష్ణానది ఐలాండ్‌కు సందర్శకుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి తెలిపారు.
Boating Point At Krishna River: కృష్ణా నది ఒడ్డున బోటింగ్ పాయింట్.. ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి - ap latest news
Boating point at krishna river: అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో.. కృష్ణా నది ఒడ్డున కొత్త బోటింగ్ పాయింట్‌ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు.
కృష్ణా నది ఒడ్డున బోటింగ్ పాయింట్ ప్రారంభం