ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కోసం ఇంటర్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్ మొదటి , రెండో ఏడాదిలో కలిపి 45 శాతం లేకుంటే రెండో ఏడాదిలోనే 45 శాతం మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది . గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఉన్నా అర్హులే . రిజర్వుడు అభ్యర్థులకు 40శాతం మార్కులు సరిపోతాయి . కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. అందర్నీ ఉత్తీర్ణులు చేసి , కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. మార్కుల మెరుగుకు సప్లిమెంటరీ నిర్వహించినా కొందరు పరీక్షలు రాయలేదు. దీంతో చాలామందికి అర్హత మార్కులు తగ్గటంతో సడలింపులు ఇచ్చారు. మినహాయింపు ఈ ఒక్క ఏడాదికే వర్తిస్తుంది.
ఇంటర్ లో 45శాతం మార్కులుంటే చాలు..ఈఏపీసెట్ కు అర్హులే
ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కోసం ఇంటర్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్ మొదటి , రెండో ఏడాదిలో కలిపి 45 శాతం లేకుంటే రెండో ఏడాదిలోనే 45 శాతం మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
EAPCET