ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగులలో మెగా రక్తదాన శిబిరం - madugula vizag district

వైఎస్సార్ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా మాడుగులలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వైకాపా నేతలు, కార్యకర్తలు, యువత పాల్గొని రక్తదానం చేశారు.

Blood Camp in Madugula vizag district
మాడుగులలో మెగా రక్తదాన శిబిరం

By

Published : Jul 8, 2020, 6:40 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.. విశాఖ జిల్లాలోని మాడుగులలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. వైకాపా కార్యకర్తలు, అధికారులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details