ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 26న విజయవాడలో భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీ - భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీ తాజా వార్తలు

ఈనెల 26 తేదీ సాయంత్రం విజయవాడలో భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ర్యాలీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

bjp's third virtual rally in Vijayawada on the 26th of this month
భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Jun 24, 2020, 11:56 AM IST

ఈనెల 26తేదీ సాయంత్రం కృష్ణా జిల్లా విజయవాడలో భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ర్యాలీకి ముఖ్య కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోస్తాంధ్ర పార్లమెంట్ జిల్లాల భాజపా శ్రేణులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. విజయవాడ వెన్యూ కన్వెన్షన్ హాల్ వేదికగా సా. 4 గంకు వర్చువల్ ర్యాలీ ప్రారంభిస్తామని తెలియజేశారు. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా ..భౌతిక దూరం పాటిస్తూ సభను నిర్వహిస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details