ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డగించడంపై భాజపా ఆగ్రహం - సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డగించడంపై భాజపా ఆగ్రహం

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డగించడంపై భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP leader Ramesh Naidu
భాజపా నేత రమేశ్ నాయుడు

By

Published : May 14, 2021, 4:47 PM IST

రాష్ట్ర సరిహద్దులో అంబులెన్సులను అడ్డగించడంపట్ల భాజపా ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా బాధితులు అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న వారిని సరిహద్దుల్లో అడ్డగిస్తుండటాన్ని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు తప్పుపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details