భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షునిగా సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో ప్రమాణస్వీకారోత్సవం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఏపీలోని రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం తేవడం భాజపా ఆలోచన అని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం అత్యంత ఆవశ్యమని తెలిపారు.
భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణస్వీకారం - bjp state president somu veera raju news
భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలో సోము వీర్రాజు బాధ్యతలు చేప్టటారు.
![భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణస్వీకారం bjp state president somu veera raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8376047-1022-8376047-1597132249381.jpg)
bjp state president somu veera raju
భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణస్వీకారం
Last Updated : Aug 11, 2020, 3:15 PM IST