ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార, ప్రతిపక్షంపై ఎంపీ సుజనాచౌదరి విమర్శలు - mp sujana comments on ysrcp in nandigama

భాజపా సంకల్ప యాత్ర రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భాజపా ఎంపీ సుజనాచౌదరి విమర్శలు చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో అధికార, విపక్షాలు విఫలమయ్యారన్నారు.

bjp-sankalpa-yatra

By

Published : Oct 16, 2019, 6:48 PM IST

ప్రభుత్వ వైఖరిపై ఎంపీ సుజనాచౌదరి విమర్శలు

ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో అధికార,ప్రతిపక్షాలు విఫలమయ్యాయని భాజపా ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు.కృష్ణాజిల్లా నందిగామలో ఆయన చేపట్టిన సంకల్ప యాత్ర...రెండో రోజుకు చేరింది.రైతులకు సొమ్ము చెల్లించడంలోనూ సామాజిక వర్గాలు చూడడం సరికాదన్నారు.జాతీయవాదం వల్లే అందరికీ న్యాయం జరుగుతుందని...భాజపా విధానం అదేనన్నారు.పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్రం,హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా...సీఎం జగన్‌ ఒకటే ధోరణితో ముందుకెళ్లడం మంచి పరిణామం కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details