ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చైనా దురాగతాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన - bjp protest against china issue at vijayawada

భారత సైనికులపై చైనా దురాగతాన్ని నిరసిస్తూ విజయవాడ సత్యనారాయణపురంలో భాజపా ఆందోళన చేపట్టింది.

bjp protest at satyanarayanapyram vijayawada
చైనా దురాగతాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన

By

Published : Jun 18, 2020, 7:52 PM IST

చైనా దురాగాతాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని సత్యనారాయణపురంలో భాజపా నిరసన చేపట్టింది. ఇప్పటి నుంచి చైనా యాప్​లు, వస్తువులను త్యజిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ట్రాక్టర్​ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం

ABOUT THE AUTHOR

...view details